
రాత్రి 2 .30 - 3 .00 మధ్యలో అనుకుంట వీధి కుక్కలు గొంతు చించుకుని అరుస్తున్నాయ్ , దెబ్బకు బంగారం లాంటి నిద్ర పోయింది ..నాకు చాల irritation వచ్చి..వాటిని తరిమి కొడదాం అని ఆవేశం తో బయటికి వచ్చా..నేను వచ్చానని తెలిసి కూడా అవి ఇంకా అరుస్తూన్నాయి!! వాటిని తరుముదాం అని గేటు తీసాను ...కానీ కొంచం దూరం లో ఒక అమ్మాయి కనబడింది..కుక్కలు ఆవిడని చూసే అల అరుస్తున్నాయ్ ..general గ మా వీధి కుక్కలు ladies కి బాగా respect ఇస్తాయి,కొత్త వారు కనబడిన పెద్దగ పట్టించు కోవు..కాని ఆరోజు ఆవిడని కదలనీయకుండా అరుస్తున్నాయ్ ..వీలకేమి మాయ రోగం, కొత్తగా ladies ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్నాను..వాటిని బెదిరిస్తూ నేను ముందుకు వెళ్ళాను ..ఆవిడ అలాగే నుంచుంది ..
అయిన అవి చాల ఘాటుగా అరుస్తూ వెన్నకి వెళ్లాయి..ఈ సమయం లో ఇక్కడ వున్నరెంటి అనుకుని ఆవిడని పలకరిస్దామని వెనకనుంచి వెళ్ళుతున్నాను ..పలకరించ బోయే లోపు వెన్నకి తిరింగింది...నేను అడక్కుండానే ."Train లేట్ అయింది అందుకే ఈ అవస్థలు అంది ". వారి ఇల్లు పక్క సందు లో వుంది.. "సరే ఇంటి వరకు తోడు వస్తాను పదండి" అన్నాను..అల అని ముందుకు నడిచాను..వెనక ఆవిడవస్తుంది అని ..కాస్త దూరం నడిచాక .."రామ రావు గారికి call చేయక పోయార ...మీరు వస్తున్నటు వారికి తెలుసా" అని అడిగాను..reply లేదు ..silent గ వుంది..వెనక నడుస్తున్న శబ్దం కూడా రావట్లేదు..వెన్నకి తిరిగి చూసా ఎవ్వరు లేరు..కాస్త వెన్నకి వెళ్లి చూసా..నిర్మానుష్యం గ వుంది..అప్పటి వరకు కష్ట పడి అరుస్తున్న కుక్కలు కూడా silent అయిపోయాయి ... నాకు భయం వేసి ఇంటి వైపు పరిగెత్త..మల్లి ఆవిడ కనిపించింది..."ఏంటి తోడు వస్తారని వెళ్లి పోతున్నారు" అంది జాలి గ..ఆవిడ ని చుస్తే జాలి వేసింది..సరే అని మల్లి ముందుకు నడిచాను రామ రావు గారి ఇంటి వైపు..మధ్యలో వెన్నకి చూస్తూ ..ఆవిడ వస్తుందో లేదో అని గమనించ ..అప్పుడు ఆవిడ "నా cellphone discharge అయిపొయింది so communication లేదు..అందుకే ఈ అవస్తలు" అంది..ఊహో అని నాడుస్తున్న..మల్లి గోల మొదలైంది అదే కుక్కల గోల..మల్లి vijrumbhistunnai ..అస్సలు మాట వినట్లేదు..నా మాట కూడా వినట్లేదు అని నేను ఒక పక్క feel అవుతున్నాను..ఇంతలో రామ రావు గారి ఇల్లు వచేసింది ,వెన్నకి తిరిగి చుస్తే ఆవిడ మల్లి అదృశ్యం అయిపొయింది ..వొల్లంత చెమటలు పట్టాయి..ఆమె కోసం వెతికాను కనపడలేదు..భయం తో వెన్నకి పరిగెట్టాను ..అప్పుడే current కూడా పోయింది..వీది దీపాలు ఆరిపోయాయి..చిమ్మ చీకటి,దారి కనిపించటం లేదు..పరిగెడుతూనే వున్నాను..అప్పుడే నన్ను ఎవరో వెంటాడు తున్నటు అనిపించింది..ఇంకా స్పీడ్ పెంచాను..మొత్తానికి ఇంటికి చేరుకున్న..కొద్ది సేపట్లోనే తెల్లారింది, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రామ రావు గారి ఇంటికి వెళ్ళాను..అక్కడ వారిని పలకరించి.."రాత్రి మీ అమ్మాయి ఇంటికి చేరుకుంద అండి" అని అడిగాను..ఒక నిమషం మౌనం..రావు గారు "ఎం మాట్లాడుతున్నావ్ బాబు" అని ఆశర్యంగా అడిగారు..అప్పుడు నేను రాత్రి జెరిగిన horror show చెప్పాను..అప్పుడు ఆయన "మేము ఊరు వెళ్లి నెల రోజులు అవుతుంది,మొన్నే ఇంటికి వచ్చాం..చనిపోయిన మా అమ్మాయి అంత్యక్రియలు పూర్తి చేసుకుని"..అని చాల భాదతో చెప్పారు..నా నోట మాట లేదు..ఏమి మాట్లాడలేక పోయా.."సారీ అండి" అని బయలుదేరా total shock తో.. భయం వేసింది..ఇంకా కోలుకోలేదు..మల్లి ఆ కుక్కలు ఎదురై ఒక లుక్ ఇచ్చాయి "రాత్రి అది దెయ్యం రా బాబోయ్ అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోల..ఇప్పుడు చూడు ప్యాంటు తడిసిపూయింది" అని ఒక లుక్ ఇచ్చాయి.."sorry language problem " అని నేను ఒక లుక్ ఇచ్చి ఇంటికి వెళ్లి పోయా..
-
parla nuvvu kuda chinna cinema thiyyochu. mee ramgopal varma cinema lantivi. keep it up
ReplyDeleteSuperrr..!! rendu muudu chootlaa chaalaa navvukunnaanu..! kukkala arupulu bagunnaai..! kala kaakundaaa inkee ending ai vunnaa inkaa chalaa bagundeedhi naveen..!! typo erros chuusukoo...first attemp laa leedhu chaala baa raasaav..!! ika neenu adrusyam aipoothaa....
ReplyDeleteMalli yem rayaledhaa Naveen...?
Deletenice work bro ...!! naa kante baane raasavu can improve lol ilantivi nenu chepanu ento em raastunano naaku teliyadam ledu serious ga am drunk now am on high .. but really oka situation lo navvu vachindi ra gud
ReplyDelete